Terms & Conditions
ఒకసారి మా వెబ్సైటు లో మీ ప్రాపర్టీ యొక్క యాడ్ పోస్ట్ చేసిన తర్వాత, మా ద్వారా కానీ ఇతర పద్ధతుల ద్వారా కానీ అమ్మకం జరిగినచో మాకు తెలియ చేస్తే మా వెబ్సైటు నుండి మీ యాడ్ ను తొలగిస్తాము. లేని పక్షం లో మీ యాడ్ అలాగే ఉంటుంది.
మీరు పోస్ట్ చేసే యాడ్ లో మా ఏజెంట్ కాంటాక్ట్ డీటెయిల్స్ మాత్రమే పబ్లిష్ చేస్తాము. మీ ప్రాపర్టీ ఎవరికైనా నచ్చితే మా ఏజెంట్ మిమ్మల్ని సంప్రదిస్తారు.
మేము డీల్ చేసే మొత్తం ప్రాపర్టీ ధర పై 1% తగ్గకుండా కమీషన్ తీసుకోబడును.
కొనేవారు లేదా వారి తరుపు ఏజెంట్ కు మరియు అమ్మేవారు లేదా వారి తరుపు ఏజెంట్ కు ఒకసారి మేము పరిచయం చేసిన తర్వాత మాకు తెలియకుండా మీరు ప్రాపర్టీ కొనడం కానీ అమ్మడం కానీ చేసినచో కచ్చితంగా ప్రాపర్టీ ధర పై 1% కు తగ్గకుండా కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఒకవేళ మీరు ఏజెంట్ అయితే ప్రాపర్టీని ఆన్లైన్ లో పెట్టడం ద్వారా సంభవించే ఎటువంటి సమస్యలకైనా పూర్తి భాద్యత మీరే వహించాల్సి ఉంటుంది.